ఈ 7 సందర్భాల్లో మౌనమే మంచిది



మీ మాటలు మీ బంధాన్ని, స్నేహాన్ని బలహీనపరుస్తాయి అన్నప్పుడు మౌనం వహించడమే మంచిది



ఎదుటి వ్యక్తులు కోపంతో మండిపడుతున్నప్పుడు మీరు మాట్లాడకపోవడమే మంచిది



మీకు పూర్తిస్థాయిలో నిజం తెలియనప్పుడు సైలెంట్ గా ఉండాలి



గట్టిగా అరిచి మాట్లాడలేని సందర్భంలో మాట్లాడకుండా ఉండిపోవడమే బెటర్



మీ మాటలు ఓ వ్యక్తిని బాధపెడతాయి అనుకున్నప్పుడు మాట్లాడొద్దు



మీ మాటలు తప్పుగా ప్రొజెక్ట్ అవుతాయి అనిపించిన సందర్భంలో మౌనమే మంచిది



మీ మౌనం బంధాలను కాపాడగలిగితే మాట్లాడకపోవడమే మంచిది



Images Credit: Freepik