కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రొసెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి రెటీనాను సంరక్షిస్తాయి. తక్కువ కాంతిలో సైతం దృష్టిని మెరుగ్గా ఉంచుతాయి. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మాక్యూలాను ఆక్సీకరణ నుంచి కాపాడుతాయి. ఫలితంగా మాక్యులార్ డీజెనరేషన్ ను నివారించవచ్చు. కుంకుమ పువ్వును మసాలల్లోనూ, టీలోనూ క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. తరచుగా కుంకుమ పువ్వు నీటితో కళ్లను కడుక్కుంటూ ఉండాలి కుంకుమ పువ్వులోని యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు కంటిని ఒత్తిడి, అలసట నుంచి రక్షిస్తాయి. కుంకుమపువ్వు నీళ్లు సహజ లూబ్రికెంట్ గా పనిచేసి డై ఐ సిండ్రోమ్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కుంకుమ పువ్వు కంటి శుక్లాలను కూడా నివారిస్తుంది. Representational image:Pexels