టీలో అల్లం కలిపితే ఎన్ని లాభాలో తెలిస్తే.. ఈ రోజు నుంచే మొదలుపెడతారు. అల్లంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తాయి. వెచ్చని అల్లం టీ మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. అల్లం టీ అల్జీమర్స్, ఇతర నాడీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంది. అల్లం టీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. . అల్లం టీ జలుబు, గొంతు నొప్పి నివారిణిగా పని చేస్తుంది. అల్లం టీ స్ట్రీలలో పీరియడ్ సంబంధ చికాకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ జీర్ణవ్యవస్థను అద్భుతంగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. All Photos Credit: pixabay.com