సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్స్ ట్రై చేయండి!

1. సన్ ఫ్లవర్ సీడ్స్- వీటిలోని జింక్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం స్పెర్మ్ కౌంట్, చలనశీలతను పెంచుతాయి.

2. పాల ఉత్పత్తులు- పాలలో ఉండే పోషకాలు సంతాన ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.

3. సిట్రస్ పండ్లు- ఇందులోని విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ స్త్రీ, సంతానోత్సత్తికి ఉపయోగపడతాయి.

4. బీన్స్ - దీనిలోని ఫైబర్, ప్రోటీన్లు పిండం అభివృద్ధికి సహాయపడతాయి.

5. దానిమ్మ- దీనిలోని ఐరన్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు అండోత్పత్తికి కారణం అవుతాయి.

6. పైనాపిల్- దీనిలోని పొటాషియం, సోడియం, విటమిన్లు హార్మోన్లను క్రమబద్దీకరిస్తాయి.

7. దాల్చిన చెక్క - ఆరోగ్యవంతమైన అండం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

8. అవోకాడో - దీనిలోని పోషకాలు గర్భధారణలో సమస్యలను నివారిస్తాయి.

9. క్వినోవా - దీనిలోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం సంతానోత్పత్తికి ఉపయోగడపతాయి.

All Photos Credit: pixabay.com