కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతుంది.

కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, హార్మోన్ బ్యాలెన్సింగ్ లక్షణాలు ఉంటాయి.

అందువల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొబ్బరి నూనెను మౌత్ వాష్ గా ఉపయోగించడం వల్ల దంతక్షయం నివారించవచ్చు.

కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

వర్జిన్ కొబ్బరి నూనెలో మాత్రమే ఈ సుగుణాలన్నీ ఉంటాయి.

కొబ్బరి నూనెలో 13 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వులు ఉంటాయి. అతిగా వాడటం మంచిది కాదు.

అందుకే కేవలం కొబ్బరినూనె‌ను ప్రధాన వంట నూనెగా వాడేందుకు నిపుణులు సిఫారసు చెయ్యడం లేదు.

Representational image:Pexels