మైక్రోవోవెన్లో ఇవి పెడితే పేలే ప్రమాదం మైక్రో ఓవెన్... బద్ధకస్తుడికి బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి వండుకుంటే చాలు... మూడు పూటలా తినే ముందు వేడి చేసుకుంటే చాలు. ఇది వంట పనినే కాదు, జీవితాన్ని సులభతరం చేస్తుందని అంటారు. దీనిలో కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టమోటా సాస్ గుడ్లు నీళ్లు చిల్లీ పెప్పర్స్ ద్రాక్ష