పుట్ట గొడుగులు కాదు బంగారం.!!



Image Source: credit : pixabay

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు కశ్మీర్‎లో మాత్రమే లభిస్తాయి.

Image Source: credit : pixabay

గుచ్చి పుట్టగొడుగు హిమాలయ పర్వతాలలో విరివిగా లభిస్తుంది.

ఈ అరుదైన పుట్టగొడుగును విక్రయించడం ద్వారా స్థానికులు భారీగా డబ్బును సంపాదిస్తున్నారు.



Image Source: credit : pixabay

గుచ్చి పుట్టగొడుగులు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి.

Image Source: credit : pixabay

ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ పుట్టగొడుగులను ఇష్టంగా తింటారట.

Image Source: credit : pixabay

విటమిన్ D ఉన్న ఏకైక కూరగాయ ఇదే. కిలో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.

Image Source: credit : pixabay

గతంలో కూడా గుచ్చి మష్రూమ్‌ను రాచరిక ఆహారంగా పిలిచేవారు.

Image Source: credit : pixabay

విటమిన్-డి సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా వీటిని తినండి.

Image Source: credit : pixabay

భారత్‌తో పాటు అమెరికా, యూరప్‌, ఇటలీ సహా పలు దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.