నిద్ర పోయేటప్పుడు ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం సురక్షితమేనా?

చాలా మంది హాయిగా నిద్రపోయేందుకు ఇయర్ ప్లగ్స్ వాడుతారు.

నచ్చిన పాటలు వింటూ కంటి నిండా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు.

ఇయర్ ప్లగ్స్ ద్వారా పెద్ద శబ్దాల నుంచి చెవులను రక్షించుకోవచ్చు.

రాత్రిపూట గురక లాంటి శబ్దాల నుంచి ఇయర్ ప్లగ్స్ కాపాడతాయి.

ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ చెవుల్లోకి నీరు రాకుండా కాపాడుతాయి.

రాత్రంతా ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇయర్ ప్లగ్స్ ఎక్కువ సేపు ఉంచుకుంటే చెవిపోటు వచ్చే అవకాశం ఉంది.

All Photos Credit: pixabay.com