బ్రౌన్ షుగర్​తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!

సాధారణ చక్కెరతో పోల్చితే బ్రౌన్ షుగర్​లో చాలా పోషకాలు ఉంటాయి.

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్​ను కలిగి ఉంటుంది.

బ్రౌన్ షుగర్​లో తక్కువగా క్యాలరీలు వుండడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

బ్రౌన్ షుగర్​లోని పొటాషియం రుతుస్రావ ఇబ్బందులను దూరం చేస్తుంది.

డెలివరీ తర్వాత స్త్రీలు బ్రౌన్ షుగర్ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

అల్లం, బ్రౌన్ షుగర్ కలిపి తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

బ్రౌన్ షుగర్​లోని యాంటీ సెప్టిక్ లక్షణాలు చిన్న చిన్న గాయాలను నయం చేస్తాయి.

బ్రౌన్ షుగర్​లోని విటమిన్ B చర్మ సౌదర్యాన్ని పెంచుతుంది. All Photos Credit:pixabay.com