శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టిలో ఆకట్టుకుంటున్న వేణుగోపాలస్వామి ఆలయ ఓవోబీలో దశాబ్దాల క్రితం నిర్మించిన శిల్ప సంపద చెక్కుచెదరలేదు రుక్ష్మిణి సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటున్న వేణుగోపాలుడు 1810లో పర్లాకిమిడి గజపతి మహారాజు కృష్ణచంద్ర గజపతిదేవ్ నిర్మించారు ఆయన భార్య విష్ష్ట్రప్రియదేవి కోరిక మేరకు శిల్పాలు చెక్కించారు బృందావనం నుంచి శిలలు తెప్పించి శిల్పాలు చెక్కించారట ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఖజరాహో అంటూ పర్యాటకుల కితాబు