విశాఖ జిల్లాలో అరుదైన జీవిని గుర్తించిన అటవీ శాఖ అధికారులు

కాళ్ళు లేని బల్లి జాతికి చెందిన ప్రాణి

అరుదైన జీవిని కంబాల కొండ అభయారణ్యం లో కనుగొన్న సిబ్బంది

పామును పోలి ఉన్న ఈ బల్లి అత్యంత అరుదైనది గా అటవీ శాఖ చెబుతోంది

71చ. కీ మీ.. విస్తీర్ణం లోని కంబాల కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో అనేక అరుదైన జీవ జాతులు

ఈ కాళ్ళు లేని బల్లిని కనుగొనడంతో ఈ అభయారణ్యం ప్రాముఖ్యత పెరిగింది

విశాఖ జిల్లా ఫారెస్ట్ అధికారి అనంత్ శంకర్ ఈ వివరాలు తెలిపారు

ఈ బల్లి అత్యంత అరుదైనది అని అటవీ సిబ్బంది భావిస్తున్నారు