శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరంలో నీలి తిమింగలం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగలం 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉన్న తిమింగలం బంగాళాఖాతంలో ఇవి అరుదుగా కనిపిస్తాయంటున్న అధికారులు లోతులేని ప్రాంతానికి చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానం బ్లూవేల్‌ను చూసేందుకు జనం బారులు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సందర్శకులు సిక్కోలు తీరంలో బ్లూవేల్