పర్యాటకులను ఆకర్షిస్తున్న లేటెస్ట్ టూరిస్ట్ స్పాట్ జిప్ లైన్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లలో బొర్రా గుహలు ఒకటి

Image Source: Twitter/@APInfraStory

బొర్రా గుహలు సమీపంలో గోస్తని నదిపై ఇటీవల జిప్ లైన్ ఏర్పాటు చేశారు

Image Source: Twitter/@APInfraStory

పర్యాటకశాఖ రూ.35 లక్షలతో జిప్ లైన్ ఏర్పాటు చేసింది

Image Source: Twitter/@APInfraStory

ఈ జిప్ లైన్ కు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది

రెండు పక్కలా వెళ్లి వచ్చేందుకు రూ.500 టికెట్ ధర నిర్ణయించింది పర్యాటక శాఖ

Image Source: Twitter/@APInfraStory

జిప్ లైన్ ఏర్పాటు తరువాత ఇక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది

బొర్రా గుహలు గోస్తని నదీ ప్రవాహం వలన సున్నపురాయి కోత వల్ల ఏర్పడ్డాయని భావిస్తారు