పాలు ఏ టైంలో తాగితే మంచిదో తెలుసా?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పాలలో కాల్షియం, విటమిన్ D, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఎంతో ఉపయోగపడుతాయి.

జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పాలు నిద్రపోవడానికి ముందు తాగితే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి చక్కటి నిద్రకు సాయ పడుతుంది.

పాలు తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

పాలు ప్రతి రోజు 1 నుంచి 3 కప్పుల వరకు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

All photos Credit: pexels.com