ఆల్కాహాల్ వల్ల మెదడులో ఇన్ఫ్లేమేషన్ రావచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ దాన్ని తగ్గిస్తాయి.

సాల్మోన్ లో ప్రొటీన్ ఎక్కువ కనుక ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఈ చేపలు తినడం మంచిది.

ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు తింటే ఆల్కహాల్ సోషణ తగ్గుతుంది.

గుడ్డులో ప్రొటీన్ ఎక్కువ కనుక గుడ్డు తిని ఆల్కహాల్ తీసుకుంటే మంచిది. ఆల్కహాల్ వల్ల కలిగే ఆకలి తగ్గుతుంది.

ప్రీ డ్రింక్ ఫూడ్ గా అరటి పండు సూపర్ ఫూడ్ అనిచెప్పవచ్చు. దీని వల్ల రక్తంలోకి ఆల్కహాల్ త్వరగా చేరదు.

ఓట్స్ లో చాలా ఫైబర్ ఉంటుంది. మెగ్నిషియం, సెలేనియం, ఐరన్ ఉండడం వల్ల ఇవి లివర్ కి మంచిది.

ప్రొటీన్, ఫ్యాట్, కార్బ్స్ కలిగిన స్వీటెనర్ లేని గ్రీక్ యోగర్ట్ ముందు తీసుకుంటే ఆల్కహాల్ నష్టం తగ్గించవచ్చు.

షియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇది కణజాలాల నష్టాన్ని నివారిస్తుంది.

కాంప్లేక్స్ డ్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం కలిగిన చిలగడ దుంప తో ఆల్కహాల్ ఎఫెక్ట్ ను తగ్గించవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు ఉండే స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీస్ లో విటమిన్ సీ కూడా ఉంటుంది.

క్వినోవా లో ప్రొటీన్, ఫైబర్ చాలా సూక్ష్మపోషకాలు కలిగిన ఆహారం.

నీళ్లు ఎక్కువగా ఉండే వాటర్ మిలన్ వంటి పండ్లు తీసుకోవడం తో ఆల్కాహాల్ వల్ల డీహైడ్రేషన్ ఉండదు.

.
Representational image: Pexels