థ్యాంక్స్ గివింగ్​ పాశ్చత్యా దేశాల పండుగే అయినా.. ఇప్పుడు మన దేశానికి వచ్చేసింది.

ప్రతి ఇయర్​ నవంబర్​ నాలుగవ గురువారం దీనిని చేసుకుంటారు.

ఈ సమయంలో మేకప్ వేసుకునేందుకు ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.

మీ కళ్లు మరింత అందంగా కనిపించాలనుకుంటే స్మోకీ లుక్ ఎంచుకోవచ్చు.

న్యాచురల్​ మేకప్​ లుక్​తో మీరు సింపుల్ అండ్ ఎలిగెంట్​గా కనిపించవచ్చు.

ఆరెంజ్​ క్రష్​ థీమ్​తో ముందుకు వెళ్లొచ్చు. దీనిలో భాగంగా మీ కళ్లకు ఆరెంజ్ మేకప్ వేసుకోవచ్చు.

డస్టీ రోజ్​ మేకప్​ లుక్​ కూడా మీ గ్లామ్​ని పెంచుతుంది.

క్లాసిక్ క్యాట్​ ఐ లుక్​ మీ లుక్​ని టోటల్​గా డిఫరెంట్ చేస్తుంది. (Images Source : Unsplash)