హార్మోనల్, శారీరక మార్పులు, పొల్యూషన్ వల్ల మొటిమలు కలుగుతాయి. పీరియడ్స్ సమయంలో కూడా పింపుల్స్ కామన్‌గా వస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారిని కూడా మొటిమలు బాధిస్తుంటాయి. దుమ్ము, ధూళిని వదిలించుకునేందుకు రోజుకు రెండుసార్లు మొఖం కడగాలి. కలబంద ఫేస్ ప్యాక్ కూడా మొటిమలను దూరం చేస్తుంది. సన్ స్క్రీన్ కూడా పింపుల్స్ రాకుండా చర్మాన్ని రక్షిస్తుంది. గ్రీన్ టీతో చేసే ఫేస్ ప్యాక్స్ కూడా వీటి నుంచి ఉపశమనం ఇస్తాయి. స్క్రబ్స్ చేయడం వల్ల మృతకణాలు తొలగి.. పింపుల్స్ తగ్గుతాయి. (Image Source : Pexels)