చలికాలంలో స్కిన్ పొడిబారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే డైట్స్‌లో కొన్ని మార్పులు చేయడం వల్ల హెల్తీ స్కిన్ పొందవచ్చు అంటున్నారు. ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మీ చర్మానికి అదనపు తేమను అందించి.. గ్లో ఇస్తాయి. లవంగాలు, యాలకులు టీ తాగితే పింపుల్స్ , బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. సిట్రస్ కలిగిన పండ్లు స్కిన్‌తో పాటు శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలిస్తాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మీ చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తాయి. All images Credit : Pexels