జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు హెయిర్ మాస్క్​లు హెల్ప్ చేస్తాయి.

హెయిర్​కి మాస్క్ అప్లై చేసే ముందు కొన్ని విషయాలు మైండ్​లో పెట్టుకోండి.

ముందు మీ హెయిర్​ ఎలాంటిదో తెలుసుకోండి. లేదంటే అది మీ జుట్టును డ్యామేజ్ చేస్తుంది.

ఒక్కొక్క రకమైన హెయిర్​కి ఒక్కో విధమైన మాస్క్​లు సెట్ అవుతాయి.

మీ జుట్టుకు రంగు ఉంటే నిపుణులు సూచించే మాస్క్​లు మాత్రమే వేసుకోండి.

జుట్టుకు మాస్క్ ఎంతసేపు ఉంచుతున్నారనే దానిపై కూడా అవగాహన ఉండాలి.

హెయిర్​కు మాస్క్ అప్లై చేసే ముందు చిక్కులు లేకుండా చూసుకోండి.

ఇది మీ జుట్టుకు మాస్క్​ సరిగ్గా అప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది. (Image Source: Pinterest)