విక్రమ్ 'తంగలాన్'లో హీరోయిన్ మాళవికా మోహనన్ కొన్ని యాక్షన్ సీన్లలో కనిపిస్తారు. అందుకని, ఇలా యాబ్స్ బిల్డ్ చేశారు. రీసెంట్ గా తన యాబ్స్ చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు మాళవికా మోహనన్. మాళవికా మోహనన్ ఫిట్నెస్ ఫ్రీక్! బొద్దుగా ఏమీ ఉండరు, ఇదిగో ఇలా ఉండేవారు. 'తంగలాన్' కోసం ఇంకా సన్నబడ్డారు. 'తంగలాన్'లో యాక్షన్ సీన్స్ కోసం లీన్ బాడీ కావాలని దర్శకుడు పా రంజిత్ ఆమెతో చెప్పారట. దర్శకుడు పా రంజిత్ ఆర్డర్ మేరకు జిమ్ లో మరింత కష్టపడటం మొదలు పెట్టారు మాళవికా మోహనన్. జిమ్ లో పుల్ అప్స్ చేస్తున్న మాళవికా మోహనన్ పుల్ అప్స్, ప్లాంక్స్, ఇంకా వర్కవుట్స్ చేసి మాళవికా మోహనన్ యాబ్స్ బిల్డ్ చేశారు. మాళవికా మోహనన్ ఎప్పుడూ డైట్ లో ఉంటారు. అయితే, రీసెంట్ గా చెన్నై వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఇంట్లో ఇలా తిన్నారు. విక్రమ్ కి గాయాలు కావడంతో 'తంగలాన్' చిత్రీకరణకు బ్రేక్ పడింది. దాంతో మాళవికకు ఫ్రీ టైమ్ దొరికింది. మాళవికా మోహనన్ (All Images, Video Courtesy : Malavika Mohanan / Instagram)