ఏనుగుతో పూజా హెగ్డే సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ అంటే ఫోటో కాదు... వీడియో! అదీ ఎక్కడో తెలుసా?

ఇప్పుడు పూజా హెగ్డే శ్రీలంకలో ఉన్నారు. అక్కడ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డౌట్ ఉంటే వీడియో చూడండి.

హీరో హీరోయిన్లు ఎవరైనా సరే సినిమా ఫ్లాప్ అయితే కొన్ని రోజులు బాధలో ఉంటారు. బయటకు రారు.

పూజా హెగ్డే డిఫరెంట్ కదా! సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' డిజాస్టర్ తర్వాత శ్రీలంక టూర్ వేశారు.

శ్రీలంకలో పూజా హెగ్డే ఆటోలో ప్రయాణం చేశారు. అప్పుడు తీసిన ఫోటోయే ఇది. 

ఇండియాలో ఖరీదైన కార్లలో పూజా హెగ్డే తిరుగుతున్నారు. ఇక్కడ ఆటోలో తిరగడం కష్టం కాబట్టి అక్కడ రైడ్ చేశారేమో!?

ఆటో రైడ్, ఏనుగులతో సెల్ఫీ వీడియోస్ తీసుకోవడంతో పాటు బీచ్ లో షికార్లు చేశారు పూజా హెగ్డే. 

పూజా హెగ్డే శ్రీలంక ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు.

శ్రీలంకలో పూజా హెగ్డే పీతలు తిన్నారు. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది.

జ్యూస్ కలర్, డ్రస్ కలర్ మ్యాచ్ అయితే ఫోటో తీసుకోవాలట - పూజా హెగ్డే మేడమ్ చెప్పిన మాట ఇది. 

శ్రీలంకలోని ఓ రెస్టారెంట్ లో పూజా హెగ్డే తీసిన వీడియో (All Images & Videos Courtesy : Pooja Hegde Instagram)