Image Source: 7screenstudio

విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లియో’ అక్టోబర్ 19వ తేదీన విడుదల అయింది.

Image Source: 7screenstudio

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

Image Source: 7screenstudio

తొలిరోజే ‘లియో’ వరల్డ్ వైడ్ రూ.148.5 కోట్లు వసూళ్లు వచ్చాయని నిర్మాతలు ప్రకటించారు.

Image Source: 7screenstudio

ఈ సంవత్సరం భారతీయ సినిమాలోనే అతి పెద్ద ఓపెనింగ్ ఇది.

Image Source: 7screenstudio

కోలీవుడ్‌లో కూడా రూ.100 కోట్ల ఓపెనింగ్ సాధించిన మొదటి సినిమాగా ‘లియో’ నిలిచింది.

Image Source: 7screenstudio

తెలుగులో కూడా మొదటి మూడు రోజుల్లోనే రూ.32 కోట్లు సాధించింది.

Image Source: 7screenstudio

అన్ని ఏరియాల్లో ఆదివారం నాటికి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంచనా.

Image Source: 7screenstudio

తమిళనాడులో కూడా అత్యంత వేగంగా రూ.100 కోట్లు సాధించిన సినిమాగా ‘లియో’ నిలిచింది.