Image Source: 7screenstudio

తమిళ ఇండస్ట్రీలో ‘లియో’ రికార్డుల మీద రికార్డులు సాధిస్తుంది.

Image Source: 7screenstudio

మొదటి వారంలో ‘లియో’ రూ.461 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Image Source: 7screenstudio

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది.

Image Source: 7screenstudio

దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

Image Source: 7screenstudio

కోలీవుడ్‌లో ఫస్ట్ వీక్‌కు సంబంధించి ఇది ఆల్ టైం రికార్డు.

Image Source: 7screenstudio

ఫుల్ రన్‌లో కూడా కేవలం మూడు సినిమాలు మాత్రమే లియో కంటే ముందున్నాయి.

Image Source: 7screenstudio

అవే ‘2.0’, ‘జైలర్’, ‘పీఎస్1’.

Image Source: 7screenstudio

ప్రస్తుతం ఉన్న ఫాంను బట్టి చూస్తే సెకండ్ వీకెండ్‌కు ‘పీఎస్1’ కలెక్షన్‌ను ‘లియో’ దాటనుంది.

Image Source: 7screenstudio

వీక్ డేస్‌లో మంచి వసూళ్లు రాబడితే ‘జైలర్’ ఫుల్ రన్ కలెక్షన్లను (రూ.650 కోట్లు) దాటవచ్చు.

Image Source: 7screenstudio

అలాగే ‘2.0’ ఫుల్ రన్ కలెక్షన్లను (రూ.700 కోట్లకు పైగా)ను దాటుతుందా లేదా అన్నది చూడాలి.