Image Source: 7screenstudio

తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ ‘లియో’ రికార్డులు బద్దలు కొడుతూ పోతుంది.

Image Source: 7screenstudio

10 రోజుల్లో ‘లియో’ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Image Source: 7screenstudio

మొదటి 10 రోజుల్లో రూ.504 కోట్ల గ్రాస్ వసూళ్లను ‘లియో’ సాధించింది.

Image Source: 7screenstudio

ఇందులో రూ.253 కోట్లు డిస్ట్రిబ్యూషర్లకు షేర్‌గా రానుంది.

Image Source: 7screenstudio

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.215 కోట్లకు అమ్ముడుపోయాయి.

Image Source: 7screenstudio

దీంతో రూ.37.5 కోట్లకు పైగా లాభంగా సూపర్ హిట్‌గా నిలిచింది.

Image Source: 7screenstudio

తెలుగులో ఈ సినిమా హక్కులను సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేశారు.

Image Source: 7screenstudio

రూ.16 కోట్లకు ఆయన ఈ హక్కులను దక్కించుకున్నారు.

Image Source: 7screenstudio

రెండు తెలుగు రాష్ట్రాల్లో లియో రూ.23.88 డిస్ట్రిబ్యూటర్ షేర్‌తో లాభసాటి సినిమాగా నిలిచింది.