ఆరెంజ్ శారీలో ప్రణవి క్యూట్ స్మైల్ - వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యింది ప్రణవి మానుకొండ.

కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ మెప్పించింది.

'రొటీన్ లవ్ స్టోరీ', 'ఉయ్యాల జంపాలా' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది.

'పసుపు కుంకుమ', 'సూర్యవంశం', 'ఎవరే మోహిని', 'గంగ మంగ' సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది.

రీసెంట్ గా వచ్చిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

శారీలో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ప్రణవి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి.

Pranavi Manukonda/Instagram