రాశీ ఖన్నా చేతిలో ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఎవరెవరి సినిమాలు ఉన్నాయి? ఓ లుక్ వేయండి!

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న 'తెలుసు కదా'లోరాశీ ఖన్నా ఓ హీరోయిన్. 

తమిళ దర్శకుడు సుందర్ సి హారర్ ఫ్రాంచైజీ 'అరణ్మణై 4'లో రాశీ ఖన్నా నటిస్తున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా 'యోధా'లో దిశా ప్యాట్నీతో పాటు రాశీ ఖన్నా కూడా హీరోయిన్. 

తమిళంలో 'మేథావి' అని మరో సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా 

హిందీలో విక్రాంత్ మెస్సి హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో కూడా రాశీ ఖన్నా నటిస్తున్నారు. 

'ఫర్జీ' వెబ్ సిరీస్ సీక్వెల్ కనుక సెట్స్ మీదకు వెళితే... అందులో రాశీ ఖన్నాకు కీలక పాత్ర దక్కుతుంది. 

రాశీ ఖన్నా (all images courtesy : raashiikhanna / Instagram)