హీరోయిన్ అమలా పాల్ మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా?
ABP Desam

అక్టోబర్ 26న అమలా పాల్ బర్త్ డే! ఆమెతో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు జగత్ దేశాయ్!

అమలా పాల్ తన రాణి అని, తనకు 'ఎస్' చెప్పిందని జగత్ దేశాయ్ పేర్కొన్నారు. పెళ్లి భాజాలు మోగుతాయని చెప్పారు.

ఫిల్మీ స్టైల్‌లో అమలా పాల్‌కు జగత్ దేశాయ్ ప్రపోజ్ చేశారు. ఆ వీడియోనే ఇంస్టాలో షేర్ చేశారు.

జగత్ దేశాయ్ ప్రొఫైల్ చూస్తే... ఆయనది సినిమా నేపథ్యం కాదని తెలుస్తోంది.

అమలా పాల్, జగత్ దేశాయ్ మధ్య ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పరిచయమైందని డిస్కషన్ మొదలైంది.

అమలా పాల్‌కు ఆల్రెడీ ఓసారి పెళ్ళైన సంగతి ప్రేక్షకులకు కూడా తెలుసు.

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, అమలా పాల్ మధ్య 'నాన్న' చిత్రీకరణలో ప్రేమ చిగురించింది.

విజయ్, అమలా పాల్ 2014లో పెళ్లి చేసుకుని... 2017లో విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు రెండో పెళ్లికి అమలా పాల్ రెడీ అయ్యారు.