ట్రాక్టర్ to స్పోర్ట్స్ బైక్ - వామ్మో, అభిజిత్‌కు ఇన్ని వెహికిల్స్ ఉన్నాయా? 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. సినిమాలతో కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ క్రేజ్ తెచుకున్నాడు. బిగ్ బాస్ లో తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరై 'సీజన్ 4' విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అభిజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాడు. ఆయుధ పూజ సందర్భంగా అభి తన వెహికిల్స్ అన్నీ బయటకు తీశాడు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. Abijeet/Instagram