రవితేజ, గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నలో ఎవరెవరు ఉన్నారు? కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ చూడండి. 

రవితేజ 74వ చిత్రమిది. ఇందులో సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ నటిస్తున్నారు.

RT 74 చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి పేరు నాయికగా పరిశీలనలో ఉందట

వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా... రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్ అందించారు.

ఈ చిత్రానికి జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్

రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.

మయూక్ ఆదిత్య, శ్రీనివాస్ గవిరెడ్డి, ఎం వివేక్ ఆనంద్, శ్రీకాంత్ నిమ్మగడ్డ రైటర్స్.

(all images courtesy : MythriOfficial / twitter.com)