రవితేజ - గోపిచంద్ మలినేని న్యూ మూవీ - కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ ఇదే! #RT4GM మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. S S థమన్ సంగీతం అందిస్తున్నారు. GK విష్ణు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. A S ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. మయుక్ ఆదిత్య, శ్రీనివాస్ గవిరెడ్డి, వివేక్ ఆనంద్, నిమ్మగడ్డ శ్రీకాంత్ కో- రైటర్స్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటి ఇందుజా రవిచంద్రన్ కీలకపాత్ర పోషిస్తోంది. Gopichandh Malineni/Twitter