బుజ్జి పాపాయితో రేణు దేశాయ్ ఆటలు - ఈ క్యూట్ వీడియో మిస్ కావద్దు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే అకీరాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రేణు దేశాయ్ చిన్నారిని ఆడిస్తున్న క్యూట్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. renu desai/Instagram