బ్లాక్ శారీలో సదా అందాల విందు - మైండ్ బ్లోయింగ్ వీడియో!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సదా.

నితిన్ సరసన 'జయం' సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచింది.

ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

తెలుగులో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది.

గత కొంతకాలంగా పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది.

బ్లాక్ శారీలో సదా అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Sadaa/Instagram