భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం! రాధేశ్యామ్ - రూ.120 కోట్ల నష్టం అజ్ఞాతవాసి - రూ.66 కోట్ల నష్టం స్పైడర్ - రూ.60 కోట్ల నష్టం సాహో - రూ.52 కోట్ల నష్టం ఎన్టీఆర్ కథానాయకుడు - రూ.50 కోట్ల నష్టం ఎన్టీఆర్ మహానాయకుడు - రూ.46 కోట్ల నష్టం సైరా - రూ.44 కోట్ల నష్టం వన్ నేనొక్కడినే - రూ.42 కోట్ల నష్టం బ్రహ్మోత్సవం - రూ.38 కోట్ల నష్టం సర్ధార్ గబ్బర్ సింగ్ - రూ.37 కోట్ల నష్టం