ఈ వెడ్డింగ్ సీజన్ లో ఏ కలర్ లెహంగాస్ వేసుకోవాలో మన తారలు సూచిస్తున్నారు. కత్రినా కైఫ్ - రెడ్ శ్రద్ధా కపూర్ - గ్రీన్ ఖుషీ కపూర్ - ఎల్లో అనన్య పాండే - గోల్డ్ మాధురి దీక్షిత్ - వైట్ సారా అలీ ఖాన్ - పింక్ అలియా భట్ - పర్పుల్ భూమి పెడ్నేకర్ - బ్రౌన్ కరీనా కపూర్ - బ్లూ జాన్వీ కపూర్ - సిల్వర్ కియారా అద్వానీ - పేస్టల్ గ్రీన్