హాకా అనేది న్యూజిలాండ్‌కు చెందిన ఆదిమ తెగ అయిన 'మావోరీ' సంప్రదాయ నృత్యం.

Published by: Raja Sekhar Allu

హాకా కేవలం నృత్యం మాత్రమే కాదు, శరీర భాష

Published by: Raja Sekhar Allu

జట్టు సభ్యుల మధ్య ఐక్యతను, క్రమశిక్షణను , ఒకే లక్ష్యం కోసం పోరాడే స్ఫూర్తిని ఇది నింపుతుంది.

Published by: Raja Sekhar Allu

అతిథులకు స్వాగతం పలకడానికి, వివాహ వేడుకల్లో, అంత్యక్రియలు. విజయాల్లో చేయడానికి వేర్వేరు రకాల హాకాలు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

అంతర్జాతీయంగా హాకాకు గుర్తింపు తెచ్చింది న్యూజిలాండ్ రగ్బీ జట్టు 'ఆల్ బ్లాక్స్'

Published by: Raja Sekhar Allu

పార్లమెంట్‌లో గిరిజనుల హక్కులకు భంగం కలిగించే బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు హాకాను ప్రదర్శించారు. ఇది వైరల్ అయింది.

Published by: Raja Sekhar Allu

హాకాకు బాహ్య సంగీత పరికరాల అవసరం ఉండదు. ప్రదర్శించే వారి గొంతులే సంగీతం.

Published by: Raja Sekhar Allu

హాకా అంటే కేవలం పురుషులు చేసేది మాత్రమే కాదు. మహిళలు కూడా ఇందులో పాల్గొంటారు.

Published by: Raja Sekhar Allu

న్యూజిలాండ్ విద్యాలయాల్లో చిన్నతనం నుంచే దీనిని నేర్పిస్తారు. జీవన విధానంగా వారు భావిస్తారు.

Published by: Raja Sekhar Allu

తెలంగాణ ఆదివాసీ సంస్కృతికి, న్యూజిలాండ్ మావోరీ సంస్కృతికి మధ్య ఒక గొప్ప అనుసంధానం

Published by: Raja Sekhar Allu