తెలంగాణలో సొంత బ్రాండ్ బీర్ తయారు చేసి అమ్మాలనుకుంటున్నారా ?



తెలంగాణ మైక్రోబ్రూవరీ-25 పాలసీతో సొంత బ్రాండ్లకు చాన్స్



ఏటా 15,000 బ్యారెల్స్ కంటే తక్కువ బీర్ ప్రొడ్యూస్ చేసే చిన్న యూనిట్లు మోక్రో బ్రూవరీలు



సెప్టెంబర్ 3 నుండి 25 వరకు అప్లికేషన్ల గడువు



అప్లికేషన్‌తో పాటు రూ.1 లక్ష నాన్-రిఫండబుల్ ఫీ



లైసెన్స్ ఫీజు వేరే ఉంటుంది - లైసెన్స్ ఇచ్చేటప్పుడు క్లారిటీ !



మైక్రో బ్రూవరీ సెటప్ చేయడానికి కనీసం 1,000 చదరపు అడుగుల స్పేస్ అవసరం



ఎలైట్ బార్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లోనేకాదు రెసిడెన్షియల్ ఏరియాల్లో కూడా అనుమతి



రెసిడెన్షియల్ ఏరియాల్లో కెపాసిటీ 1,000 లీటర్లు వరకు అనుమతి



గైడ్‌లైన్స్ కోసం tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.