బీఆర్ఎస్ పరిణామాల వెనుక రేవంత్ ఉన్నారని ఆరోపిస్తున్న రెండు వర్గాలు



బీఆర్ఎస్ నేతలకు హిలేరియస్ కౌంటర్స్ ఇచ్చిన రేవంత్



చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాన . నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా!



ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు



కాంగ్రెస్ పార్టీని బతకనివ్వబోమని అన్నారు.. ఇవాళ వాళ్లే తన్నుకుని చస్తున్నారు !



ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారు !



పాపం ఊరికే పోదు. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందే.



అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా ? మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగవద్దు.



బీఆర్ఎస్ కాలం చెల్లిన నోటు లాంటి పార్టీ



ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది.