తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోగా, ఇప్పుడు BRS నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు