విద్యుత్ వినియోగదారులకు అలర్ట్. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ద్వారా బిల్లు చెల్లింపులు బంద్ జులై 1 నుంచి TGSPDCL వెబ్‌సైట్, యాప్‌లలో బిల్లులు చెల్లింపు సాధ్యమవుతుంది tgsouthernpower.org అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి హోం పేజీలో Consumer Servicesలో ఆన్‌లైన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి ఆన్‌లైన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే కుడివైపు కనిపించే Pay Your bill మీద క్లిక్ చేయండి పే యువర్ బిల్ (Pay Bill Online) ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ యూనిక్ సర్వీస్ నెంబర్ లేదా మీ కరెంట్ మీటర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఆపై మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా కరెంట్ బిల్లు పేమెంట్ చేయవచ్చు బిల్లుల చెల్లింపుల్లో కస్టమర్ల భద్రతలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది