తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి భారీ ఉపశమనం లభించింది
ABP Desam

తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి భారీ ఉపశమనం లభించింది

భానుడి ప్రతాపానికి అల్లాడిపోయిన వారిని వరుణుడు కరుణించాడు
ABP Desam

భానుడి ప్రతాపానికి అల్లాడిపోయిన వారిని వరుణుడు కరుణించాడు

హైదరాబాద్ లో కూకటల్ పల్లి, మూసాపేట్, గచ్చిబౌలి, మాదాపూర్‌ లో భారీ వర్షం కురిసింది
ABP Desam

హైదరాబాద్ లో కూకటల్ పల్లి, మూసాపేట్, గచ్చిబౌలి, మాదాపూర్‌ లో భారీ వర్షం కురిసింది

కూకట్ పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది

కూకట్ పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది

హైదరాబాద్ లో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం

పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం, మిగతా చోట్ల ఈదురు గాలులతో వర్షం

వర్షంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగిరావడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.