తెలంగాణ మంత్రి భట్టి విక్రమార్క రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు

అత్యధికంగా 6 గ్యారంటీలకు రూ.53,196 కోట్లు కేటాయింపు

విద్యా రంగానికి రూ.21,389 కోట్లు, మూసి ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు

విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు,

వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ.500 కోట్లు

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు - గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు

- ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు,
- మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు

- బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు,
- ఎస్టీ సంక్షేమానికి రూ.13,013 కోట్లు