రుణమాఫీ నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే తేదీలివే

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రాష్ట్ర రైతుల రుణాలు మాఫీ చేయనుంది

జులై 18న తొలి విడతగా రూ. 1 లక్ష లోపు పంట రుణాలు మాఫీ

గురువారం సాయంత్రం 4 గంటలలోపు రైతుల ఖాతాల్లో నగదు జమ

రైతుల ఖాతాలో రూ.7 వేల కోట్లు నేరుగా జమ కానున్నాయి

జులై నెలాఖరులోపు రూ.1.5 లక్షల వరకు రైతులకు రుణమాఫీ

ఆగస్టు నెలలో ఓవరాల్‌గా రూ. 2 లక్షల వరకు రైతుల ఖాతాల్లో జమ

రైతులకు రుణమాఫీ చేశాక ప్రజల్లోకి వెళ్లి సంబరాలు చేయాలని నిర్ణయం

ఓవరాల్‌గా తెలంగాణలో రూ.31 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ

ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి