మొత్తం బడ్జెట్‌- రూ.2,91,159 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ.2,20,945 కోట్లు
మూల ధన వ్యయం - రూ.33,487 కోట్లు



వ్యవసాయ రంగం - రూ.72,659 కోట్లు
పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి - రూ.29,816 కోట్లు



ఎస్సీ సంక్షేమం - రూ.33,124 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.17,056 కోట్లు



మైనార్టీ సంక్షేమం - రూ.3,003 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.9,200 కోట్లు



నీటిపారుదల రంగం - రూ.22,301 కోట్లు
విద్యా రంగం - రూ.21,292 కోట్లు



విద్యుత్ రంగం - రూ.16,410 కోట్లు
హైదరాబాద్ నగరాభివృద్ధి - రూ.10,000 కోట్లు



వైద్య, ఆరోగ్యం - రూ.11,468 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు - రూ.16,410 కోట్లు



అడవులు, పర్యావరణం - రూ.1,064 కోట్లు
హోంశాఖకు - రూ.9,564



పరిశ్రమల శాఖ - రూ. 2,762 కోట్లు
ఐటీ శాఖ - రూ.774 కోట్లు



రోడ్లు, భవనాల శాఖ - రూ.5,790 కోట్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు - రూ.1,525 కోట్లు