ABP Desam

అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ABP Desam

అల్ప పీడనం ప్రభావంతో మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ABP Desam

పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు, పొంగి పొర్లుతున్నాయి.

ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంలో మోస్తరు వర్షాలతో అప్రమత్తం

తెలంగాణలోనూ మరో రెండు రోజులు మోస్తరు వర్షాలకు ఛాన్స్

హైదరాబాద్ నగరంలో మూడు రోజుల నుంచి తుంపర, జల్లులు పడుతున్నాయి

ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Image Source: (PTI Photo)

ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Image Source: (PTI Photo)

ఏపీలో దవళేశ్వరం వద్ద, తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు