తెలంగాణ రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ

రాష్ట్ర రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మొత్తం 22 లక్షల 37 వేల 8 వందల 48 రైతుల ఖాతాల్లో రూ.17933.19 కోట్లు జమ

12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతుల రుణాలు మాఫీ అయ్యాయి.

మొత్తం మూడు దశల్లో మొత్తం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం

జులై 18, 2024 న లక్షలోపు రుణాలున్న 11 లక్షల 50 వేల 193 మందికి రూ.6098.93 కోట్లు జమ

రెండవ విడతలో రూ.1.5 లక్షల వరకు 6 లక్షల 40 వేల 823 మంది రైతు రుణాలు మాఫీ

ఆగస్టు 15, 2024న 2 లక్షలలోపు రుణాలు 5644.24 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది

రుణాలు మాఫీ కాని రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది