మిట్ట వాటర్‌ఫాల్స్‌కు పర్యాటకులు క్యూ, ఇంతకీ ఎక్కడుంది వర్షాలు కురుస్తున్నాయని పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు పోటెత్తుతున్నారు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అందమైన జలపాతాలు ఉన్నాయి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మిట్ట జలపాతం అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి లింగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మిట్ట వాటర్ ఫాల్స్ ఉంది ఈ అందమైన మిట్ట వాటర్‌ఫాల్స్‌ని సప్త గుండాల జలపాతం అని కూడా అంటారు ఉట్నూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంది. రోడ్డు సౌకర్యం అంతగా లేదు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు మిట్ట జలపాతానికి అనుమతిస్తారు