ఫుల్ జోష్‌లో కవిత, కేటీఆర్ - అన్నాచెల్లెళ్ల అనుబంధం చూశారా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు న్యాయం గెలిచిందని అంటున్నాయి చెల్లెలు కవితకు బెయిల్ కోసం కేటీఆర్ తీవ్రంగా శ్రమించి, చివరికి విజయం సాధించారు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహార్ జైలు నుంచి కవిత మంగళవారం విడుదలయ్యారు కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలేదేరారు. కవిత, కేటీఆర్ ఫొటోలు చూసిన నెటిజన్లు అన్నాచెల్లెళ్ల అనుబంధం అంటే ఇదీ అని కామెంట్ చేస్తున్నారు చాలా రోజుల తరువాత అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుమారుడితో ఎమ్మెల్సీ కవిత