తెలంగాణ అమరవీరుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం- రూ.25 వేల పింఛన్



రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ- ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు సాయం-
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్


భూమి లేని కూలీలకు ఏడాదికి రూ.12 వేలు సాయం - 'ధరణి' స్థానంలో భూమాత పోర్టల్



తొలి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ - జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17లోపు నియామకాలు



ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు,



పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష- ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షల సాయం



ఉర్దూ మీడియం పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ - తెలంగాణ 6 నెలల్లోపు కుల గణన పూర్తి



దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ - 50 ఏళ్లు నిండిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్,



అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.18 వేలు- మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం,



మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల నగదు