సీఎం రేవంత్ రెడ్డి- మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోం శాఖ, పంచాయతీ, కార్మిక, మున్సిపల్ శాఖలు



మల్లు భట్టి విక్రమార్క - ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ



పొన్నం ప్రభాకర్‌- రవాణా, బీసీ వెల్ఫేర్‌ శాఖ



ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - నీటిపారుదల, సీఏడీ, ఫుడ్‌ అండ్‌ సివిల్ సప్లై



తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ, చేనేత శాఖ, మార్కెటింగ్ కోఆపరేషన్,



అనసూయ సీతక్క - పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశుసంక్షేమ శాఖ



పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ



కొండా సురేఖ- ఎన్విరాన్‌మెంట్‌, అటవీశాఖ, దేవాదాయ శాఖ



జూపల్లి కృష్ణారావు- ఎక్సై్‌ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ



దామోదర్ రాజనర్సింహా- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ



కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి- రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ



దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు- ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ & కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్