ల్యాండర్ మాడ్యూల్‌లో అమర్చి పంపే పరికరాలను పేలోడ్స్ అంటారు.



ల్యాండర్ ద్వారా 4 రకాల పేలోడ్స్‌ను పంపించనున్నారు.



మొదటిది చంద్రాస్ సర్ ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పెరిమెంట్(Chaste)



దక్షిణ ధృవంపై దిగ్గానే ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, థర్మల్ కండక్టివిటీ నోట్ చేసుకోవటం Chaste పని



రెండోది ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెసిమిక్ యాక్టివిటీ(ILSA),



మూడోది లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే(LRA), ఇదో రోవర్‌, దీనికి స్పెసిఫిక్ పనులు ఉంటాయి.



చంద్రుడిపై సెసిమిక్ యాక్టివిటీ ఎంత ఉందో నోట్ చేసుకోవటం LRA పని



నాలుగోది రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐయనో స్పియర్ అండ్ అట్మాస్పియర్



ఈ పరికరాన్ని సింపుల్ గా షార్ట్ ఫామ్ లో Rambha అని పేరు పెట్టారు



రంభ చంద్రుడిపై వాయువులను, ప్లాస్మా ఎన్విరాన్‌మెంట్‌ను స్టడీ చేస్తుంది